| Attribute | Details |
|---|---|
| Song Name | Chitti Nadumune Chustunna |
| Singer Name | Mallikarjun, Premgi Amaren |
| Lyrics Name | Chitti Nadumune Chustunna |
| Music Director | N/A |
| Label |
Chitti Nadumune Chustunna Song Lyrics
చిట్టినడుమునే చూస్తున్నా, చిత్రహింసలో చస్తున్నాకంటపడదు ఇక ఎదురేమున్నాచుట్టుపక్కలేమవుతున్నా గుర్తుపట్టనేలేకున్నాచెవిన పడదు ఎవరేమంటున్నా
నడుమే ఉడుమై నను పట్టుకుంటే జాణఅడుగే పడదే ఇక ఎటుపోదామన్నాఆ మడతలో మహిమేమిటో వెతకాలి తొంగిచూసైనాఆ నునుపులో పదునేమిటో తేల్చాలి తప్పుచేసైనా
Come on, come onCome on, come on, aah aahCome on, come onCome on, come on, aah aah
ఓరి uh దేవుడా I think I did it againI think I’ve seen it again yoYour నడుముని చూసి oh frooty girlI’m losing all my concentration in this worldI’m unable to study my nightingaleNow look what I am running away with you pearlIf you are my ఎంకిI’m your నాయుడు బావ, నాయుడు బావ
Come on, come onCome on, come on, aah aahCome on, come onCome on, come on, aah aah
నంగనాచిలా నడుమూపి, నల్లతాచులా జడచూపితాకిచూస్తే కాటేస్తానందిచీమలాగ తెగ కుడుతుంది, పాములాగ పగబడుతుందికళ్ళుమూసినా ఎదరే ఉందితీరా చూస్తే నలకంత నల్లపూసఆరాతీస్తే నను నమిలేసే ఆశకన్నెర్రగా కందిందిలా నడుమొంపుల్లో నలిగిఈ తికమక తేలేదెలా ఆ సొంపుల్లో మునిగి
ఓరి uh దేవుడా I think I did it againI think I’ve seen it again yoఎన్ని తిట్టినా వింటానే, కాలదన్నినా పడతానేనడుము తడమనీ నన్నొకసారిఉరిమి చూసినా okayనే, ఉరే వేసినా కాదననేతొడిమి చిదిమి చెబుతానే sorryహాయిరే హాయిరే ఏ ప్రాణహాని రానీహాయిరే హాయిరే ఇక ఏమైనా కానీనిను నిమరక నా పుట్టుక పూర్తవదు కదా అలివేణిఆ కోరిక కడతేరగా మరుజన్మ ఎందుకే రాణి
Come on, come on, aah aahCome on, come on, aah aahCome on, come onCome on, come onCome on, come onCome on, come onCome on, come on, I think I did it againCome on, come on, I think I’ve seen it againCome on, come on, check it up yo yeahCome on, come on, break it down yoNow, check it out

